📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliమంథని బస్టాండ్లో మహిళ గాయాలు.

మంథని బస్టాండ్లో మహిళ గాయాలు.

📰 Generate e-Paper Clip

మంథని బస్టాండ్లో మహిళ గాయాలు.

 

మంథని బస్టాండు ప్లాట్ఫారం వద్ద బండి లక్ష్మి 50 సంవత్సరాలు బస్సు ఎక్కుతుండగా అదుపుతప్పి మెట్లపై పడిపోవడంతో కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయికు అది గమనించిన ఆర్టీసీ సిబ్బంది 108 కు సమాచారం అందించగా హుటా హుటిన 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ మహిళలు ప్రథమ చికిత్స చేస్తూ మంథనిలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు కాగా మహిళ పని నిమిత్తం మంథని నుండి ఆమె స్వస్థలం శీతంపాలెం వెళుతుండగా ఈ సంఘటన జరిగింది సకాలంలో స్పందించిన 108 సిబ్బంది అయినా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్ పైలట్ హబీబ్ అహ్మదులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.