📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వ్యవసాయ కార్మిక సంఘం మైదుకూరు నూతన మండల కమిటీ ఎన్నిక

వ్యవసాయ కార్మిక సంఘం మైదుకూరు నూతన మండల కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

వ్యవసాయ కార్మిక సంఘంమైదుకూరు నూతనమండలకమిటీ ఎన్నిక
అధ్యక్షకార్యదర్శులుగాగుర్రయ్య,శ్రీనువాసులుఎనిక మొదటి మహాసభ జయప్రదం కమిటీని ప్రకటించిన జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ వ్యవసాయ కార్మికసంఘం మైదుకూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ ప్రకటించారు
సోమవారం జిల్లా అధ్యక్ష కార్యదర్షులు జి.శివకుమార్ అన్వేష్ మైదుకూరులో జరిగిన సమావేషంలో మాట్లాడుతూ అధ్యక్షులుగా శ్రీనివాసులు కార్యదర్శిగ గుర్రయ్య మహిళా కన్వీనర్ గ భాగ్యలక్ష్మి కోశాధికారిగా

నరసింహులు
ఉపాధ్యక్షులుగ రవి బాలవేంకటయ్య, నాగయ్య,ప్రవీణ్ సహాయకార్యదర్శులుగా రాజా,గురయ్య. రాజు.నరసింహులు సుధాకర్ బాలకృష్ణ, ప్రభాకర్, ప్రసాద్, సంటెయ్య, చంటి స్వర్ణలత.సుశీలమ్మ,
రమణ, నాగరాజు తిరుపతమ్మ,,రవికుమార్. మున్ని చైతన్య,రాజేశ్వరి లను కమిటీ సభ్యులు గ ఎన్నుకున్నట్లు వారుతెలిపారు, రాబోవు రోజుల్లో వ్యవసాయా భూములు, ఇంటిస్థలాలు,ఉపాది సమస్యలపై ఉద్యమిoచాలని పేదవాడు జానేడు జాగకోసం రెవిన్యూ కార్యలయాలచుట్టూ తిరుగుతువుంటే పలుకు బడి కలిగినవారు యదే చ్చగా రికార్డులు తరుమారు చేస్తూ వండల ఎకరాలు ఆక్రమిస్తున్నారని మండలంలో పెద్దఎత్తున అక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలపై పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు,
సమావేశంలో సంగం నాయకులు రాజశేఖర్,తామస్, బిముడు, రాజా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.