వ్యవసాయ కార్మిక సంఘం మైదుకూరు నూతన మండల కమిటీ ఎన్నిక

వ్యవసాయ కార్మిక సంఘంమైదుకూరు నూతనమండలకమిటీ ఎన్నిక అధ్యక్షకార్యదర్శులుగాగుర్రయ్య,శ్రీనువాసులుఎనిక మొదటి మహాసభ జయప్రదం కమిటీని ప్రకటించిన జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ వ్యవసాయ కార్మికసంఘం మైదుకూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ ప్రకటించారు సోమవారం జిల్లా అధ్యక్ష కార్యదర్షులు జి.శివకుమార్ అన్వేష్ మైదుకూరులో జరిగిన సమావేషంలో మాట్లాడుతూ అధ్యక్షులుగా శ్రీనివాసులు కార్యదర్శిగ గుర్రయ్య మహిళా కన్వీనర్ గ భాగ్యలక్ష్మి కోశాధికారిగా నరసింహులు ఉపాధ్యక్షులుగ రవి బాలవేంకటయ్య, నాగయ్య,ప్రవీణ్ సహాయకార్యదర్శులుగా రాజా,గురయ్య. రాజు.నరసింహులు సుధాకర్ బాలకృష్ణ, ప్రభాకర్, ప్రసాద్, సంటెయ్య, చంటి...