📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్న్యాయం గెలిచింది కేంద్ర బీ.జే.పీ నాయకత్వం ఓడింది

న్యాయం గెలిచింది కేంద్ర బీ.జే.పీ నాయకత్వం ఓడింది

📰 Generate e-Paper Clip

న్యాయం గెలిచింది కేంద్రబీజేపీనాయకత్వం ఓడింది! ఆమ్ఆద్మీపార్టీ కడప జిల్లా దేశవ్యాప్తంగా మద్యం స్కామ్ కేసులో ఆమ్ఆద్మీపార్టీ జాతీయ అధ్యక్షులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన సిబిఐ సిఐడి ఈడి లు తప్పుడు కేసులు బరాయించి ఆయన వ్యక్తిత్వాన్ని పార్టీ యొక్క పేరును ఢిల్లీ ప్రజలకు చేస్తున్న విద్యా వైద్యం వంటి సేవలను జీర్ణించుకోలేని కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం చేయని తప్పుకు పదేపదే చేశారంటూ ప్రజల్లో ఆయన పట్ల విషపూరిత ప్రచారం చేయడం కేసులతో వేధించడం వంటి చర్యలపై నేడు ఢిల్లీ రౌస్ అవిన్యూ కోర్ట్ ఎటువంటి తప్పు చేయలేదు వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎక్స్ విద్యా శాఖ మంత్రి మినిస్టర్షోడియా గారికి క్లీన్ షిట్ ఇచ్చింది ఈసందర్భంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి నాలుగు రోడ్ల కూడాలిలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా జిల్లా ఉపాధ్యక్షుడు దాదాపిర్ మండల సభ్యులు పీరు భాష జెండాలు ఊపి కోర్టు తీర్పుపట్ల హర్షనీయాలు తెలియజేశారు ఈ సందర్భంగా రహంతుల్లా మాట్లాడుతూ అరవింద్ కేజ్రువాల్ గారి నికాసైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనమే నేడు రౌస్ అవిన్యూ కోర్ట్ ఇచ్చిన తీర్పుఈతీర్పు కేంద్ర పెద్దలకు ఒక చంపేటని దేశ ప్రజల్లో కేజీవాల్ గారిపై చెడుగా చూపించారు మీలో కాస్తో కూసో మంచి మర్యాద అనేది ఉంటే వెంటనే కేంద్ర పెద్దలతో సహా ఏసీబీ సిబిఐ ఈడి సంస్థలు ముక్కుమూడిగా అరవింద్ కేజ్రీవాల్ గారికి క్షమాపణ చెప్పాలని రహమతుల్లా డిమాండ్ చేశారు లేనియెడల దేశ ప్రజలు మీకు చర్మగితం పాడుతారంటూ హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.