📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakఎలకుర్తి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం*

ఎలకుర్తి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం*

📰 Generate e-Paper Clip

*ఎలకుర్తి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం*

ఫిబ్రవరి 10: (మన ప్రజావాణి) మంగళవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవo నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో 10 వ తరగతి విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాలలోని విద్యార్థులందరికి విద్యా భోధన చేయడం జరిగింది
కలెక్టర్ గా కళ్యాణ్, డిప్యూటీ కలెక్టర్ గా అశ్వంత్, జిల్లా విద్యాధికారి గా కె.అర్చన
డిప్యూటీ విధ్యాదికారి గా శివ చరణ్ గౌడ్,
మండల విద్యాధికారి గా ప్రసన్న,
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గా లిఖిత,
ఉపాధ్యాయులుగా సాయినిహాల్, రాధిక, రసజ్ఞ, ప్రవళిక,హరికృష్ణ, నాగరాజు, ఆంజనేయులు, శ్రీహరి,సతీష్, బీరప్ప, సుప్రజ,సుప్రియ, అమ్రా, ఆసియా, సంకీర్తన,అలంక్రిత, సాత్విక, శివానీ, శ్రీజ, శ్రావణి,సంతోష్, సతీష్,శ్రీకాంత్, పృథ్విరాజ్, నరేందర్,శ్రావ్య,మానస,నిహారిక,,అర్చన, సావిత్రి,వినోద,దిలీప్, మనోజ్,అబేద్, వేణు, వెంకటేష్ తదితరులు వ్యవహరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. అమరేందర్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు రమేష్, శాంసన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సిద్దార్థ్ శంకర్ రావు, శ్రీవిద్య, సమీర్ అలీ, అరుణ, శేఖర్ మరియు నరేష్ గార్ల సమక్షంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular