ఎలకుర్తి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం*
*ఎలకుర్తి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం* ఫిబ్రవరి 10: (మన ప్రజావాణి) మంగళవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవo నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 10 వ తరగతి విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాలలోని విద్యార్థులందరికి విద్యా భోధన చేయడం జరిగింది కలెక్టర్ గా కళ్యాణ్, డిప్యూటీ కలెక్టర్ గా అశ్వంత్, జిల్లా విద్యాధికారి గా కె.అర్చన డిప్యూటీ విధ్యాదికారి గా శివ చరణ్ గౌడ్, మండల విద్యాధికారి గా ప్రసన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు...