📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆపదలో అండగా నిలవడమే నిజమైన మానవత్వo

ఆపదలో అండగా నిలవడమే నిజమైన మానవత్వo

📰 Generate e-Paper Clip

ఆపదలో అండగా నిలవడమే నిజమైన మానవత్వo

* కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం

* సిరిసేడు గ్రామ సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల కుమార్ ఉపసర్పంచ్ వంశీ వార్డు సభ్యులు

జమ్మికుంట నవంబర్ 28 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లాఇల్లంతకుంటమండలంలోనిసిరిసేడు గ్రామంలోని 8వ వార్డు సభ్యులు భోగం చంద్రమౌళి అనారోగ్య కారణంగా మరణించడం ఎంతో బాధాకరంవారి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలనే మానవతా దృక్పథంతో సిరిసేడు గ్రామ సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల కుమార్ ఉపసర్పంచ్ వంశీ వార్డు సభ్యులందరూ కలిసి వారి కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం అందించడం జరిగిందికష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం మన బాధ్యత. ఆర్థిక సహాయం కన్నా ఆపదలో తోడుగా ఉన్నామనే భరోసా ఎంతో విలువైనదివారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భోగం చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.