📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణతుర్కపల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి నియామకం.

తుర్కపల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి నియామకం.

📰 Generate e-Paper Clip

*తుర్కపల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి నియామకం…*

*మన ప్రజావాణి తుర్కపల్లి ప్రతినిధి నవంబర్ 27*

తుర్కపల్లి: ఆలేరు మండల కేంద్రంలో శుక్ర వారం రోజు ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర రోడ్లు భవనాల సినిమా ఆటోగ్రాఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య చేతుల మీదుగా భాస్కర్ రెడ్డికి మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి , ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ముందు కు తీసుకెళ్లాలని నాయ కులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.