📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామపంచాయతీ వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కు వినతిపత్రం.

గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కు వినతిపత్రం.

📰 Generate e-Paper Clip

గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కు వినతిపత్రం.

తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరమ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నాగబల్లి జ్యోతి

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ల సంక్షేమం, ఆత్మగౌరవం,హక్కుల పరిరక్షణ మరియు గ్రామ అభివృద్ధిలో పూర్తి భాగస్వామ్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం.
స్థానిక సంస్థల పాలనలో గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు అత్యంత కీలకమైన ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా గ్రామాలలో ప్రజా సమస్యలపై పరిరక్షణ నిరంతరం కృషి చేస్తున్నాం అయినప్పటికీ మాకు సరైన గుర్తింపు గౌరవం సంక్షేమ పలలు అందడం లేదు కావున మా న్యాయమైన కింద డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశించమని కోరుతున్నాం
1 గౌరవ వేతనం మంజూరు 3000
2. శిలాఫలకాలపై పేర్లు: ప్రతి అభివృద్ధి ప్రారంభోత్సవ శిలాఫలకాలపై స్థానిక వార్డ్ మెంబర్ల పేరు తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారం ముద్రించాలి
3. ఎక్స్ గ్రేషియా: వార్డ్ నెంబర్ పదవి కాలంలో ఆరోగ్యల కారణాల వల్ల మరణించిన 5 లక్షలు ప్రభుత్వం తక్షణ సాయం కింద అందించాలి
4. గ్రామ అభివృద్ధి పనుల్లో పూర్తిగా భాగస్వా మ్యం సభల నిధులు కేటాయింపు పనుల ఎంపిక మరియు పర్యవేక్షణలో వార్డ్ మెంబర్లకు పూర్తి అధికారాలు భాగ్యస్థానం కల్పించాలి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మా నాణ్యమైన సమస్యలను సానుభూతితో పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తగువిధంగా న్యాయం చేయాలని కోరడమైనది.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మహేష్,ఎర్రోళ్ల చైతన్యకుమార్,నాగరాజ్,దిలీప్ రాకేష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.