గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కు వినతిపత్రం.
గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కు వినతిపత్రం. తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరమ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నాగబల్లి జ్యోతి ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ల సంక్షేమం, ఆత్మగౌరవం,హక్కుల పరిరక్షణ మరియు గ్రామ అభివృద్ధిలో పూర్తి భాగస్వామ్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం. స్థానిక సంస్థల పాలనలో గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు అత్యంత కీలకమైన ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా గ్రామాలలో ప్రజా సమస్యలపై పరిరక్షణ నిరంతరం కృషి చేస్తున్నాం అయినప్పటికీ...