మర్మాములలో మిషన్ భగీరథ పైపు లీకేజీలకు మర్మత్తులు
గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్
మద్దూరు,నవంబర్23, ప్రజా వాణి,
మండలంలోని మర్మాముల గ్రామంలో గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ త్రాగునీరు,లీకేజీలు వివిధ వార్డుల్లో త్రాగునీరు సక్రమంగా సరఫరా రాని ప్రాంతాలను గుర్తించి వాటిని సరిచేయడానికి మండల మిషన్ భగీరథ ఏ ఈ ప్రవళికతో కలిసి గేటు వాల్సు బిగించడానికి,గ్రామ సర్పంచ్ తగు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు. గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

