జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ సోమవారం (నవంబర్ 23) రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ కోరారు.

