📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonసోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు

సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ సోమవారం (నవంబర్ 23) రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.