📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజుక్కల్‌లో వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

జుక్కల్‌లో వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

📰 Generate e-Paper Clip

జుక్కల్‌లో వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 20

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన ఎల్.ఎన్. గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకల్లో జుక్కల్‌లోని లక్ష్మి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకలకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు.
అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్, ప్రధాన కార్యదర్శి వాసరే రమేష్, శివాజీ పటేల్, మాజీ ఉపసర్పంచ్ భాను ప్రసాద్ గౌడ్,పాకలి శ్రీనివాస్, యూత్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పండరి, విట్టల్ పటేల్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.