జుక్కల్‌లో వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

జుక్కల్‌లో వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 20 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన ఎల్.ఎన్. గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకల్లో జుక్కల్‌లోని లక్ష్మి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం వధూవరుల...