📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనూతన పింఛన్లు పంపిణీ... 40 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత

నూతన పింఛన్లు పంపిణీ… 40 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత

📰 Generate e-Paper Clip

*నూతన పింఛన్లు పంపిణీ… 40 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత.*

నస్రుల్లాబాద్ నవంబర్19 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో గురువారం రోజున నెమలి
గ్రామపంచాయతీ ఆవరణంలో నిరుపేదల జీవితాలలో భరోసా నింపుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే అన్నారు. సర్పంచ్ రామ్ గోపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్ గోపాల్ రెడ్డి ఉప సర్పంచ్ బండి సాయిలు., సెక్రటరీ అనుమవ్వ. జిపిఓ రాజు, వార్డ్ సభ్యులు బొబ్బిలి నారాయణ, గ్రామ పెద్దలు, యువకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ,పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.