నూతన పింఛన్లు పంపిణీ… 40 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత

*నూతన పింఛన్లు పంపిణీ... 40 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత.* నస్రుల్లాబాద్ నవంబర్19 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో గురువారం రోజున నెమలి గ్రామపంచాయతీ ఆవరణంలో నిరుపేదల జీవితాలలో భరోసా నింపుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే అన్నారు. సర్పంచ్ రామ్ గోపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు...