📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురి కి జ్యుడీషియల్ రిమాండ్..

మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురి కి జ్యుడీషియల్ రిమాండ్..

📰 Generate e-Paper Clip

మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురి కి జ్యుడీషియల్ రిమాండ్..

రాయపోల్, నవంబర్ 16 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లారాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను న్యాయస్థానంలో హాజరుపరచగా, ఒకరికి ఐదు రోజులు, ఇద్దరికీ ఒక రోజు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం జరిగిందనీ. ఆరుగురు ఫైన్ చెల్లించడం జరిగింది.

ఈ సందర్భంగా రాయపోల్ ఎస్‌ఐ బి. లింగం మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, ఇలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలు శిక్ష, ₹10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు…

ప్రజలు మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ఎస్‌ఐ బి. లింగం పేర్కొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.