📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJagtialనిరుపేద విద్యార్థి ఆవిష్కరణకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రోత్సాహం

నిరుపేద విద్యార్థి ఆవిష్కరణకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రోత్సాహం

📰 Generate e-Paper Clip

వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లె మోడల్ స్కూల్ ఇంటర్ సీఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి మనుపాటి వెంకటేష్, మహిళల ఆత్మరక్షణ కోసం ‘స్టన్ గన్’ పరికరాన్ని రూపొందించాడు. ప్రతిభకు డబ్బు అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇచ్చిన మాట ప్రకారం గ్రామస్తుల చేతుల మీదుగా విద్యార్థికి రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. ఆవిష్కరణలకు ‘కాక గ్రోత్ ఫండ్’ అండగా ఉంటుందని ఎంపీ తెలిపారు. ప్రిన్సిపాల్ సందీప్ రాజ్, ఉపాధ్యాయులు, సర్పంచ్ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.