📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణ17న,నెల్లికుదురులో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం:

17న,నెల్లికుదురులో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం:

📰 Generate e-Paper Clip

17న,నెల్లికుదురులో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం:ఎంపీడీవో
ప్రజావాణి,నెల్లికుదురు:ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమం మంగళవారం నెల్లికుదురు అమూల్య గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8: 30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ హాజరుకానున్నట్లు ఎంపీడీవో కుమార్ పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు కొత్త పెన్షన్ లబ్ధిదారులు హాజరు కావాలని ఎంపీడీవో సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.