📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బాసుపల్లి రాంరెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బాసుపల్లి రాంరెడ్డి

📰 Generate e-Paper Clip

మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసుపల్లి రాంరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వచ్చే నెల 3వ తేదీన తన కుమార్తె క్రాంతి రెడ్డి వివాహం జరగనున్న నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికను కేటీఆర్‌కు అందజేసి వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్,మాజీ వార్డు సభ్యుడు రేగు నగేశ్, బీఆర్ఎస్ నాయకుడు నిమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.