📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇల్లంతకుంటలో ఉచిత ఏ ఐశిక్షణ కేంద్రం ప్రారంభం

ఇల్లంతకుంటలో ఉచిత ఏ ఐశిక్షణ కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఇల్లంతకుంటలో ఉచిత ఏ ఐశిక్షణ కేంద్రం ప్రారంభం

* ఇల్లంతకుంటలో ఉచిత ఏ ఐ శిక్షణ కేంద్రాన్ని యాప్ టీవీ అధినేత ఉదయానందన్ రెడ్డి ప్రారంభించారు

జమ్మికుంట నంబరు 11 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండలంలోని ఉచిత ఏ ఐ శిక్షణ కేంద్రం ప్రారంభంరాబోయే ఐదు సంవత్సరాల్లో విద్య వ్యవసాయంవైద్యం తో పాటు అన్ని రంగాల్లో ఏ ఐద్వారా మార్పులు వస్తాయని అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కు ఏ ఐపై అవగాహన రావాలనే ఉద్దేశ్యం తో ఉచిత ఏ ఐ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని యాప్ టీవీ అధినేత ఉదయానందన్ రెడ్డి అన్నారు. మరిన్ని కనుగొనండి తెలంగాణ వార్తలు ఆదిలాబాద్ వార్తలు మంచిర్యాల వార్తలు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రం లో ఆరవ తరగతి చదివే విద్యార్థుల నుండి ఉన్నత విద్యనభ్యసించే యువత కోసం ఉచిత ఏఐ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారువీరికి ఏ ఐ పై ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. గతం లో కూడా వీణవంక కేంద్రం లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేసి అనేక మంది యువతకు ఉద్యోగాలు రావడానికి సహకరించమని రాబోయే రోజుల్లో హుజూరాబాద్ కేంద్రం గా కూడా ఏ ఐ ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నరు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ వివిధ పార్టీ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.