📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూనారంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్

కూనారంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్

📰 Generate e-Paper Clip

కూనారంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్

పెద్దపల్లి జిల్లాలో రైల్వే ప్రమాదం.. ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి:నవంబర్ 12

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 11

పెద్దపల్లి జిల్లాలోని కూనారం ప్రాంతంలో గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిన ఘటన కలకలం రేపింది. బుధవారం కూనారం సమీపంలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు ఇంజన్ అనూహ్యంగా పట్టాలు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా కొంతసేపు ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పట్టాలు తప్పిన ఇంజన్‌ను తిరిగి రైల్వే పట్టాలపైకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు గల కారణాలు, రైల్వే రాకపోకలపై పడిన ప్రభావం తదితర వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు ఘటనపై పరిశీలన జరిపి ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.