కూనారంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్
కూనారంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్ పెద్దపల్లి జిల్లాలో రైల్వే ప్రమాదం.. ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి:నవంబర్ 12 ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 11 పెద్దపల్లి జిల్లాలోని కూనారం ప్రాంతంలో గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిన ఘటన కలకలం రేపింది. బుధవారం కూనారం సమీపంలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు ఇంజన్ అనూహ్యంగా పట్టాలు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా కొంతసేపు ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే...