📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరేపు వీర బైరాన్ పల్లిలో నిఘా మరియు రక్షణ నేత్రం

రేపు వీర బైరాన్ పల్లిలో నిఘా మరియు రక్షణ నేత్రం

📰 Generate e-Paper Clip

రేపు వీర బైరాన్ పల్లిలో నిఘా మరియు రక్షణ నేత్రం

సిద్ధిపేట పోలీస్ కమిషనర్ సీపీ సాధన రష్మీ పేరుమాల్ రాక

బైరాన్ పల్లి గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య

మద్దూరు నవంబర్10, ప్రజా వాణి,

మండలంలోని వీర బైరాన్ పల్లిలో నిఘా మరియు రక్షణ నేత్రం అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధిపేట పోలీస్ కమిషనర్ సీపీ సాధన రష్మీ పేరుమాల్ ఉదయం 11 గంటలకు వస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు,పెద్దలు,యువకులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.