రేపు వీర బైరాన్ పల్లిలో నిఘా మరియు రక్షణ నేత్రం

రేపు వీర బైరాన్ పల్లిలో నిఘా మరియు రక్షణ నేత్రం సిద్ధిపేట పోలీస్ కమిషనర్ సీపీ సాధన రష్మీ పేరుమాల్ రాక బైరాన్ పల్లి గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మద్దూరు నవంబర్10, ప్రజా వాణి, మండలంలోని వీర బైరాన్ పల్లిలో నిఘా మరియు రక్షణ నేత్రం అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధిపేట పోలీస్ కమిషనర్ సీపీ సాధన రష్మీ...