📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialక్రషర్ లారీ ఢీకొని మహిళ దుర్మరణం

క్రషర్ లారీ ఢీకొని మహిళ దుర్మరణం

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం మారేడుపల్లి శివారులో శనివారం క్రషర్ టిప్పర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఆవుల ప్రణీత మృతి చెందగా, ఆమె భర్త ఆవుల కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. తల్లి మరణంతో వారిద్దరి పిల్లల రోదనలు కలచివేశాయి. బొట్లవనపర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బసంతనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రషర్ లారీల అతివేగంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారు తక్షణ పర్యవేక్షణ, కఠిన చర్యలను డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.