📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజిల్లాస్థాయి కబడ్డీ పోటీకి.ఎన్నికైన హరిత

జిల్లాస్థాయి కబడ్డీ పోటీకి.ఎన్నికైన హరిత

📰 Generate e-Paper Clip

జిల్లాస్థాయి కబడ్డీ పోటీకి.ఎన్నికైన హరిత

అక్టోబర్ 29.ప్రజావాణి న్యూస్ /సంగెం

శీలం హరిత డాటర్ ఆఫ్ మహేందర్ నోటరీ డేమ్ స్కూల్ తీగరాజుపల్లి పదవ తరగతి చదువుతుంది ఈమె గ్రామం ఏనుగల్లు మండలం పర్వతగిరి జిల్లా వరంగల్ చెందిన శీలం హరిత చిన్నప్పటినుంచి ఆటలు అంటే ఇష్టంతో ఆడేది ఈరోజు జరిగిన 70 ఎస్ జి ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ 17 ఇయర్స్ విభాగంలో సెలెక్ట్ కావడం జరిగింది. అక్టోబర్ 31 హనుమకొండ జేఎన్ఎస్ లో జరగబోయే ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొనబోతుంది దీనికి గాను ప్రిన్సిపాల్ నితీశా, సెక్రెటరీ ఇంద్ర, పిడి మాసాని కమల్ హాసన్ లు విద్యార్థి రాలను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.