📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రానైట్ క్వారీ పై చర్యలు చేపట్టాలి

గ్రానైట్ క్వారీ పై చర్యలు చేపట్టాలి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి అక్టోబర్ 26 కమలాపూర్ మండల్ గుండేడు పంగిడిపల్లి గ్రానైట్ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగా నడుపిస్తున్నారని బాల పూరి కనకరత్నం విమర్శించారు కమలాపూర్ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తూ మైనింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రానైట్ క్వారీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాంబుల మోత వల్ల రైతులు వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని ఆరోపించారు ఎల్ ని ఓ ప్రభావం వల్ల భూగర్భ జలాల అడుగంటి పోతున్నాయని గ్రానైట్ క్వారీ యజమానులపై ఫిర్యాదు చేశారు వారిపై చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.