దుబ్బతండా విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
గ్రామ సర్పంచ్ పాల్తీయా రమేష్
మద్దూరు అక్టోబర్26, ప్రజా వాణి,
మండలంలోని దుబ్బ తండ గ్రామపంచాయతీలో కరెంటు మిడిల్ పోల్స్ మరియు ఇండ్ల మీది నుండి పోతున్న పోల్స్ సిప్టింగ్ సమస్యలు తీర్చడానికి సర్పంచ్ పాల్థియా రమేష్ ఆధ్వర్యంలో ఏఈ రాజు లైన్ మెన్ తిరుపతినీ పంపించి సమస్యలను గుర్తించి పరిష్కరించినట్లు స్థానిక వార్డ్ మెంబర్లు, ప్రజలు వారి సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సమస్యలు అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

