📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమద్దూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్ధిపేట సీపీ సాధన రష్మీ పేరుమాల్

మద్దూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్ధిపేట సీపీ సాధన రష్మీ పేరుమాల్

📰 Generate e-Paper Clip

మద్దూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్ధిపేట సీపీ సాధన రష్మీ పేరుమాల్

స్టేషన్ రికార్డుల నిర్వహణపై సీపీ అసంతృప్తి

మద్దూరు అక్టోబర్25, ప్రజా వాణి,

సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా కమిషనర్ (సీపీ) సాధన రష్మీ పేరుమాల్ శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటం కేసుల రికార్డుల నిర్వహణపై ఆమె అసంతృప్తి చెందారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మండల పరిధిలో సామూహిక లైంగిక దాడి నేపథ్యంలో సీపీ ఆకస్మిక తనిఖీకి ప్రాధాన్యత సంతరించుకున్నట్లు సమాచారం.సీపీ వెంట చేర్యాల సి ఐ బానోత్ రమేష్, మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.