మద్దూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్ధిపేట సీపీ సాధన రష్మీ పేరుమాల్
మద్దూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్ధిపేట సీపీ సాధన రష్మీ పేరుమాల్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై సీపీ అసంతృప్తి మద్దూరు అక్టోబర్25, ప్రజా వాణి, సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా కమిషనర్ (సీపీ) సాధన రష్మీ పేరుమాల్ శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటం కేసుల రికార్డుల నిర్వహణపై ఆమె అసంతృప్తి చెందారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మండల పరిధిలో...