📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనూతన ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌కు అభినందనలు తెలిపిన జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్

నూతన ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌కు అభినందనలు తెలిపిన జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌ను ఘట్‌కేసర్ జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ (అన్ను భాయ్) మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన ఎస్‌హెచ్‌ఓకు శుభాకాంక్షలు తెలియజేసి, ఘట్‌కేసర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జామా మసీదు కమిటీ ప్రధాన కార్యదర్శి కుతుబుద్దీన్, కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.