నూతన ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌కు అభినందనలు తెలిపిన జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్
ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌ను ఘట్‌కేసర్ జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ (అన్ను భాయ్) మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎస్‌హెచ్‌ఓకు శుభాకాంక్షలు తెలియజేసి, ఘట్‌కేసర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జామా మసీదు కమిటీ ప్రధాన కార్యదర్శి కుతుబుద్దీన్, కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు...