గ్రామ పార్టీ అధ్యక్షులను నియమించిన రేవూరి
అక్టోబర్ 17.ప్రజావాణి న్యూస్/ సంగెం
సంగెం మండలం కేంద్రంలో కాంగ్రెస్.టీపిసిసి అధ్యక్షులు బొమ్మ. మహేష్ కుమార్ గౌడ్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం సంగెం మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆయుబ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది.సంగెం మండలంలో 33 గ్రామాలకు గాను 30 గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులను ప్రకటించడం జరుగుతుంది.మిగతా మూడు గ్రామాలు కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగింది తదుపరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే రేవురీ ప్రకాష్ రెడ్డి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో కలిసికట్టుగా పథకాలు అందరికీ అందేలా మునుముందు పార్టీ ఎదురులేని పార్టీగా చేయాలని ఆదేశాలు చేశారు ఎమ్మెల్యే పేర్లు జాబితా
1.ఆశాలపల్లి మడిశెట్టి ఉదయ్ కిరణ్
2.బాలునాయక్ తండా ముడు వీరన్న
3. చింతలపల్లి చింతల సమ్మయ్య
4.ఏలూగూర్ రంగంపేట పొతుల ప్రభాకర్
5. ఏలూగూర్ స్టేషన్ గుగులోతు వెంకటేశ్వర్లు
6.గాంధీనగర్ పొన్నార్సు నాగేశ్వరరావు
7.గవిచర్ల రావుల రామకృష్ణ
8.గొల్లపల్లి ఏలాబోయిన అశోక్
9.గుంటురుపల్లి గోపాల రాధాకృష్ణ
10.కాపులకనిపర్తి గట్టికొప్పుల అరవింద్
11. కాట్రపల్లి చోలేటి యుగేందర్ రెడ్డి
12. కొత్తగూడెం తోట రాజమౌళి
13 .కృష్ణా నగర్ దుడ్డు సంధ్య
14. కుంటపల్లి పాశం రాజ్కుమార్
15 .లోహిత వెల్పుల సంపత్
16.మొమ్మిడివరం లక్క నాగేష్
17.మొండ్రాయి పరికి యాకయ్య
18. నల్లబెల్లి గూడ శ్రీను
19. నార్లవాయి సింగిరెడ్డి పరమేష్
20. నర్సానగర్ జాతోతు భద్రయ్య
21.పల్లారుగూడ బొమ్మల రాజ్ భరత్
22. పెద్దతండా గుగులోతు రవి
23 .పోచమ్మ తండా నూనావత్ శ్రీను
24. రామచంద్రాపూర్ దౌలత్ భాజీ గోవర్ధన్
25. సోమలతండా గుగులోతు రాంజీ
26. తీగరాజుపల్లి గుండ నాగమురళి (అభిలాష్)
27. తిమ్మాపూర్ ఉడుతబోయిన అనిల్
28 .వంజరుపల్లి బోరగాని మల్లేషం
29. వెంకటాపూర్ జూలూరి రాజేష్
30 .విఆర్ఎన్ తండా గుగులోతు మొబిలాల్ నాయక్
