గ్రామ పార్టీ అధ్యక్షులను నియమించిన రేవూరి

గ్రామ పార్టీ అధ్యక్షులను నియమించిన రేవూరి అక్టోబర్ 17.ప్రజావాణి న్యూస్/ సంగెం సంగెం మండలం కేంద్రంలో కాంగ్రెస్.టీపిసిసి అధ్యక్షులు బొమ్మ. మహేష్ కుమార్ గౌడ్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం సంగెం మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆయుబ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది.సంగెం మండలంలో 33 గ్రామాలకు గాను 30 గ్రామాల గ్రామ...