శ్రీ మిత్ర యూత్ కమిటీకి చొప్పరి సాగర్ 10వేల 116 రూపాయలు విరాళం
మద్దూరు అక్టోబర్17, ప్రజా వాణి,
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమాత విగ్రహం నెలకొల్పారు.కమిటీ వారికి బిఅర్ ఎస్ పార్టీ దూల్మిట్ట మండల క్లస్టర్ ఇంచార్జి, సీనియర్ నాయకులు చొప్పరి సాగర్ ముదిరాజ్ అక్షరాలా 10,116 రూపాయలు విరాళంఅందించారు.ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బంధారం యాకుబ్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

