📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎస్ వి యు సి దుర్గామాత అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమం

ఎస్ వి యు సి దుర్గామాత అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఎస్ వి యు సి దుర్గామాత అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమం

* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట అక్టోబర్ 16 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలోని మేదరివాడలో ఎస్ వి యు సి వారి దుర్గామాత అమ్మవారికి నవరాత్రులు ప్రతిరోజు చేసే అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, కొలుగూరి సురేష్,మంద రాజేశ్,మైస రవి,చుంచు శివ,సాయి,వినయ్,శ్రీకాంత్,వినోద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.