ఎస్ వి యు సి దుర్గామాత అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమం

ఎస్ వి యు సి దుర్గామాత అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమం * పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 16 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలోని మేదరివాడలో ఎస్ వి యు సి వారి దుర్గామాత అమ్మవారికి నవరాత్రులు ప్రతిరోజు చేసే అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్లు...