📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

మద్దూరు అక్టోబర్ 15, ప్రజా వాణి,

మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బెక్కల్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు మద్దూరు పోలీసులు దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి, ఒకరిని అదుపులోకి తీసుకోగా మిగతా నలుగురు అక్కడి నుండి పారిపోయారు.వారి వద్ద నుంచి పేకాటకు ఉపయోగించిన 52 ప్లేయింగ్ కార్డులు, నగదు రూ.500, రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెక్కల్ గ్రామానికి చెందిన చొప్పరి రాజు,శివరాత్రి తిరుపతి,శివరాత్రి వెంకటేష్, శివరాత్రి అశోక్ మరియు చొప్పరి నరేష లుగా పోలీసులు గుర్తించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.