భారతీయ జనతా పార్టీ ఎండపల్లి మండల లీగల్ సెల్ అధ్యక్షుడిగా పడకల్ గ్రామానికి చెందిన సట్టా రవిరాజు ఈరోజు నియమితులయ్యారు. మండల అధ్యక్షుడు రావు హనుమంతరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, మండల జనరల్ సెక్రటరీలు పొన్నం నరేష్, మేడిపల్లి రాజశేఖర్, ఓబీసీ అధ్యక్షులు దివాకర్, తిరుమల ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
ఎండపల్లి మండల బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా సట్టా రవిరాజు
RELATED ARTICLES

