📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజోగిపేటలో దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం

జోగిపేటలో దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జోగిపేటలో దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం

• భక్తులకు అన్నదానం చేసిన సంధ్యారాణి–నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 15 జోగిపేట: జిల్లా ప్రతినిధి

ఈరోజు పబ్బతి హనుమాన్ గుడి వద్ద స్నేహ సిరి & టీమ్ మాత యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొట్టే సంధ్యారాణి–నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు, యూత్ సభ్యులు పులుగు గోపాల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.