జోగిపేటలో దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం
జోగిపేటలో దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం • భక్తులకు అన్నదానం చేసిన సంధ్యారాణి–నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 15 జోగిపేట: జిల్లా ప్రతినిధి ఈరోజు పబ్బతి హనుమాన్ గుడి వద్ద స్నేహ సిరి & టీమ్ మాత యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొట్టే సంధ్యారాణి–నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు, యూత్ సభ్యులు పులుగు గోపాల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు...