📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో శ్రీ గడి మైసమ్మ తల్లి

శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో శ్రీ గడి మైసమ్మ తల్లి

📰 Generate e-Paper Clip

మేడ్చల్‌లోని శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు, భక్తుల ప్రార్థనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.