📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసాయిభావ్య సీడ్స్ వారి గంభీర బిజీ2 పత్తి పంట క్షేత్ర ప్రదర్శన

సాయిభావ్య సీడ్స్ వారి గంభీర బిజీ2 పత్తి పంట క్షేత్ర ప్రదర్శన

📰 Generate e-Paper Clip

సాయిభావ్య సీడ్స్ వారి గంభీర బిజీ2 పత్తి పంట క్షేత్ర ప్రదర్శన

* కంపెనీ డిప్యూటీ ఆర్ ఎస్ ఎం రవీందర్

* గ్రామ సర్పంచ్.కవిడేకుమారస్వామిఉప సర్పంచ్ కొండల్ రెడ్డి

జమ్మికుంట అక్టోబర్ 14 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లాజమ్మికుంటమండలంలోనిఅంకుషాపూర్ రైతు నోముల శ్రీనివాస్,గ్రామం అంకుషాపూర్ సాగుచేసిన గంభీర అనే పత్తి రకం పై కంపెనీ వారు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి కంపెనీ డిప్యూటీ ఆర్ ఎస్ ఎం రవీందర్ పాల్గొని ఈ రకం సాయి భవ్య సీడ్స్ వారి గంభీర అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందని పెద్దకాయలు దగ్గర దగ్గరగా ఉంటాయి.రసం పీల్చే పురుగులను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తుంది ప్రస్తుతం మొక్కకు 70-80 కాయలను కలిగి ఉందిపూత గూడలను కలిగి ఉందని వివరించడం జరిగిందిఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్.కవిడేకుమారస్వామిఉప సర్పంచ్ కొండల్ రెడ్డి వివిధ గ్రామాల రైతులు 150-200 మంది కంపెనీ ప్రతినిధులు కవిడే రమేష్ రామారావు నరేష్ జుట్టు రమేష్ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.