సాయిభావ్య సీడ్స్ వారి గంభీర బిజీ2 పత్తి పంట క్షేత్ర ప్రదర్శన
సాయిభావ్య సీడ్స్ వారి గంభీర బిజీ2 పత్తి పంట క్షేత్ర ప్రదర్శన * కంపెనీ డిప్యూటీ ఆర్ ఎస్ ఎం రవీందర్ * గ్రామ సర్పంచ్.కవిడేకుమారస్వామిఉప సర్పంచ్ కొండల్ రెడ్డి జమ్మికుంట అక్టోబర్ 14 (ప్రజావాణి) కరీంనగర్.జిల్లాజమ్మికుంటమండలంలోనిఅంకుషాపూర్ రైతు నోముల శ్రీనివాస్,గ్రామం అంకుషాపూర్ సాగుచేసిన గంభీర అనే పత్తి రకం పై కంపెనీ వారు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి కంపెనీ డిప్యూటీ ఆర్ ఎస్ ఎం రవీందర్ పాల్గొని ఈ రకం సాయి భవ్య సీడ్స్ వారి గంభీర అన్ని రకాల...