📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకరెంటు కోతలు విధించొద్దని బీఆర్ఎస్ నిరసన.

కరెంటు కోతలు విధించొద్దని బీఆర్ఎస్ నిరసన.

📰 Generate e-Paper Clip

కరెంటు కోతలు విధించొద్దని బీఆర్ఎస్ నిరసన..
ప్రజావాణి,ఇనుగుర్తి: పంటలు ఎండిపోతున్నాయని కరెంటు కోతలు విధించవద్దని కోరుతూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్,బిజెపి, నాయకులతోపాటు రైతులు బైఠాయించి కాలిన మోటార్ ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాయలి భవాని శేఖర్ మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతలు విధించడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కరెంటు కోతలు ఎత్తివేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయకపోవడంతో వ్యవసాయ విద్యుత్ మోటార్లు,స్టార్టర్లు కాలిపోయి రైతులు బజారున పడే పరిస్థితి దాపురించిందని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో
ఉపసర్పంచి మల్లం ఐలయ్య,కాలేరు నేతాజీ,తాడబోయిన లింగయ్య, దేవేందర్,బిక్షపతి,కారుపోతుల సుమన్,నామాల మహేష్,బోళ్ళ అనిల్, కాలేరు నందయ్య, చిన్నాల కట్టమల్లు,నర్రా అశోక్, భాష బోయిన ఉమేష్ శాలువా మల్లయ్య, కాలేరు ముతేశ్వర్లు,రాయల ఉప్పలయ్య రాయలి గంగాధర్,గుండా వెంకన్న నర్ర వీరన్న తోడేటి మల్లయ్య కాలేరు లక్ష్మీనరసు కాలేరు రాజు,దస్తరి రాజమల్లు,కాలేరు మల్లికార్జున్ ఈ ధర్నాలో చాలామంది రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.