కరెంటు కోతలు విధించొద్దని బీఆర్ఎస్ నిరసన.
కరెంటు కోతలు విధించొద్దని బీఆర్ఎస్ నిరసన.. ప్రజావాణి,ఇనుగుర్తి: పంటలు ఎండిపోతున్నాయని కరెంటు కోతలు విధించవద్దని కోరుతూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్,బిజెపి, నాయకులతోపాటు రైతులు బైఠాయించి కాలిన మోటార్ ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాయలి భవాని శేఖర్ మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతలు విధించడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కరెంటు కోతలు ఎత్తివేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయకపోవడంతో...