📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.

జవహర్ నగర్ అక్టోబర్ 13: ( ప్రజావాణి ప్రతినిధి )

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం… జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ భారత్ నగర్ కాలనీలో బాలమణి కుటుంబం నివాసముంటుంది. బాలమణి రెండో కుమారుడైన శశికుమార్ (27) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం శశి కుమార్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.