📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవిద్యుత్ సరఫరా అంతరాయం

విద్యుత్ సరఫరా అంతరాయం

📰 Generate e-Paper Clip

పోచారం, అక్టోబర్ 12 (ప్రజావాణి):*11 కేవీ జోడిమెట్ల ఫీడర్ విభజన పనుల కారణంగా అక్టోబర్ 13న (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నారపల్లి ఏఈ విక్రమ్ బుక్యా తెలిపారు. విద్యుత్ అంతరాయ ప్రాంతాలు స్వర్ణగిరి కాలనీ, పీజీఎస్ కాలనీ, అరుంధతి కాలనీ, సీఎస్‌వీఆర్ కళాశాల, హిమగిరి కాలనీ, జోడిమెట్ల ఎక్స్‌రోడ్స్, 2బీహెచ్‌కే, కోర్రెముల, పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.